Home > EDUCATION > UNIVERSITIES NEWS > Admissions – విజయనగరం గిరిజన యూనివర్సిటీలో అడ్మిషన్స్

Admissions – విజయనగరం గిరిజన యూనివర్సిటీలో అడ్మిషన్స్

BIKKI NEWS (AUG. 14) : TRIBAL UNIVERSITY VIJAYANAGARAM ADMISSIONS. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, విజయనగరం లో 2024 – 25 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

TRIBAL UNIVERSITY VIJAYANAGARAM ADMISSIONS

కోర్సుల వివరాలు

బీఎస్సీ కెమిస్ట్రీ (ఆనర్స్/ ఆనర్స్ విత్ రిసెర్చ్)

బీఎస్సీ బోటనీ (ఆనర్స్/ ఆనర్స్ విత్ రిసెర్చ్)

బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఆనర్స్/ ఆనర్స్ విత్ రిసెర్చ్)

బీఎస్సీ జియాలజీ (ఆనర్స్/ ఆనర్స్ విత్ రిసెర్చ్)

బీబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఆనర్స్/ ఆనర్స్ విత్ రిసెర్చ్) బీకామ్ ఒకేషనల్

అర్హతలు : సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్

ఎంపిక విధానం : సీయూఈటీ (యూజీ) -2024 ర్యాంకు ఆధారంగా

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ లకు రూ.200/- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100/- రూపాయలు

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 16.08. 2024.

వెబ్సైట్ : https://www.ctuap.ac.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు