సింగరేణిలో 1146 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు

తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న 1146 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి కంపెనీకి చెందిన మానవ వనరుల అభివృద్ధి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.

● ట్రేడ్ లు :: ఎలక్ట్రీషియన్ ఫిట్టర్టర్నర్, మెషినిస్ట్, డ్రాప్ట్స్ మెన్ (సివిల్), డీజిల్ మెకానిక్, వెల్డర్స్, మెకానిక్ మోటార్ వెహికిల్

● అర్హత :: పదవ తరగతి, సంబంధించిన ట్రేడ్ లలో ఐటీఐ ఉత్తీర్ణత (ఇంటర్ వొకేషనల్ విద్యార్థులు అర్హులు కారు)

● వయోపరిమితి :: 28 ఏళ్ళు మించి ఉండరాదు.

స్టైఫండ్ :: 8,500, 7,700

లోకల్ :: ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ పాత జిల్లా వాసులు, మిగతా పాత జిల్లాల అభ్యర్థులు నాన్ లోకల్ (80:20)

ఎంపిక విధానం :: ఐటీఐ సీనియారిటీ, ఐటీఐ ఉత్తీర్ణత శాతం ఆధారంగా

చివరి తేదీ :: జూన్ – 28 – 2021

దరఖాస్తు విధానం :: ఆన్లైన్ లో

వెబ్సైట్ :: https://scclmines.com/apprenticeship/

పూర్తి నోటిఫికేషన్ pdf file