TGPSC – టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్

BIKKI NEWS (MAY 22) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్ పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు అర్హులైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. (TPBO POSTS CERTIFICATE VERIFICATION SCHEDULE). జాబితా కోసం కింద ఇవ్వబడిన లింకు ను క్లిక్ చేయండి.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ 2024 – జూన్ 28 నుండి జూలై 2వ తేదీ వరకు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10.00 గంటల నుండి చేపట్టనున్నారు.
మొత్తం 175 పోస్టుల భర్తీ కోసం టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మొత్తం 348 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం మెరిట్ మరియు రిజర్వేషన్లు ఆధారంగా ఎంపిక చేశారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో పాల్గొనే అభ్యర్థులు కింది ఒరిజినల్ సర్టిఫికెట్లను మరియు జిరాక్స్ సెట్స్ లను వెంట తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది.

TPBO POSTS CERTIFICATE VERIFICATION SCHEDULE

  1. చెక్ లిస్ట్
  2. దరఖాస్తు ఫారం
  3. హల్ టికెట్
  4. SSC MEMO
  5. STUDY CERTIFICATE
  6. PROVISIONAL & CONVOCATION CERTIFICATES
  7. CASTE CERTIFICATE
  8. NON CREAMY LAYER CERTIFICATE (BC )
  9. EWS CERTIFICATE
  10. 2 SETS ATTESTATION FORMS
  11. 3 PASSPORT SIZE PHOTOS
  12. NOC CERTIFICATE FROM EMPLOYER FOR EX SERVICEMEN
  13. ఇతర సర్టిఫికెట్ లు
  14. విద్య అర్హత సర్టిఫికెట్ లు
  15. Proof of age relaxation

TPBO CERTIFICATE VERIFICATION CANDIDATES LIST

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు