BIKKI NEWS (JUNE 22) : TOTAL GOLD IN INDIA. భారతీయల వద్ద బంగారం ఎన్ని టన్నులు ఉందో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక 2025 లో వెల్లడించింది.
TOTAL GOLD IN INDIA
భారతీయుల వద్ద దాదాపు 25 వేల టన్నుల బంగారం ఉందని WGC నివేదికలో పేర్కొన్నారు.
Total Gold Value in India
భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ 2.4 ట్రిలియన్ డాలర్లుగా ఈ నివేదిక పేర్కొంది.
మన దగ్గర ఉన్న బంగారం విలువ పాకిస్తాన్ జీడిపి తో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ కావడం విశేషం.
అలాగే అభివృద్ధి చెందిన దేశాలైన కెనడా (2.4 ట్రిలియన్ డాలర్లు) ఇటలీ (2.3 ట్రిలియన్ డాలర్లు) జీడిపి లకు సమానంగా మన వద్ద బంగారం నిల్వలు ఉండటం విశేషం.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్