టోక్యో పారాలంపిక్స్ లో వినోద్ కుమార్ కు కాంస్యం పథకం

టోక్యో పారాలంపిక్స్ 2020లో పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్ 52) లో భారతదేశానికి చెందిన క్రీడాకారుడు వినోద్ కుమార్ 19.91 మీటర్ల దూరం డిస్కస్‌ను త్రో చేసి కాంస్య పతకాన్ని గెవుచుకున్నాడు. దీంతో అతడు కొత్త ఆసియా రికార్డును కూడా సృష్టించాడు.

వినోద్‌ కుమార్‌ కాంస్యం గెలవడంతో భారత్‌ పతకాల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే టీటీలో భవీనా పటేల్‌, హైజంప్‌లో నిషాద్‌ కుమార్‌ రజిత పతకాలు సాధించారు.

Follow Us @