టోక్యో పారాలింపిక్స్ 2020లో డిస్కస్‌త్రో ఎఫ్ 56 విభాగంలో సొంతం చేసుకున్నాడు. ఈ విభాగంలో యోగేశ్ 44.38 మీటర్లు విసిరి రజతాన్ని కైవసం చేసుకున్నాడు.
ఈ ఒలింపిక్స్ లో ఇది భారత్ కు 5వ పథకం కావడం విశేషం. ఇప్పటికే ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం గెలిచుకున్నాం