టోక్యో పారాలింపిక్స్ 2020 లో భారత్ హైజంప్ T63 విభాగంలో మరో రెండు పథకాలు (రజతం, కాంస్యం) గెలుచుకుంది.
భారత్ కి చెందిన మరియప్పన్ తంగవేలు రజతం సాదించగా.. ఇదే ఈవెంట్లో శరద్ కుమార్ కాంస్యం గెలుచుకున్నాడు. దీంతో భారత మొత్తం పతకాల సంఖ్య 10కి చేరింది.