టోక్యో పారాలంపిక్స్ భారత్ కు జావెలిన్ త్రోలో స్వర్ణం

టోక్యో పారాలంపిక్స్ 2020 లో భారత్ కు జావెలిన్ త్రోలో స్వర్ణం దక్కింది. జావెలిన్ త్రో ఎఫ్ 64 విభాగంలో సుమిత్ అంటిల్ బంగారు పథకం సాదించాడు.

ఇది టోక్యో పారాలంపిక్స్ లో భారత్ కు ఒకే రోజు రెండవ స్వర్ణ పథకం.

భారతీయ క్రీడాకారులు టోక్యో పారాలంపిక్స్ లో అదరగోడుతున్నారు. ఇప్పటికే 6 పథకాలు దక్కించుకున్నారు.

Follow Us @