టోక్యో పారాలంపిక్స్ జావెలిన్ త్రో లో భారత్ కు రెండు పథకాలు 30/08/2021 టోక్యో పారాలంపిక్స్ 2020 లో జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో భారత్‌కు ఏకంగా రెండు పతకాలు దక్కాయి. సుందర్ సింగ్ గుర్జార్ రజతకం సొంతం చేసుకోగా.. దేవేంద్ర జజారియా కాంస్యం గెలుచుకున్నాడు. దీంతో పథకాల సంఖ్య 7 కు చేరింది. Follow Us @