టోక్యో పారాలింపిక్స్‌ సింఘ్‌రాజ్ అధానాకు కాంస్యం

టోక్యో పారాలింపిక్స్‌ 2020లో పురుషుల 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ SH1 ఈవెంట్‌లో సింఘ్‌రాజ్ అధానా కాంస్యం గెలిచుకున్నాడు. ఫైన‌ల్లో అత‌డు 216.8 పాయింట్లు సాధించాడు.

దీంతో భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కూ సాధించిన మొత్తం ప‌త‌కాల సంఖ్య 8కి చేరింది. ఇందులో 2 గోల్డ్‌, 4 సిల్వ‌ర్‌, మ‌రో 2 కాంస్య పథకాలు ఉన్నాయి.

Follow Us @