1). ప్రపంచ కిస్వాహిలి భాషా దినోత్సవాన్ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు?
జ – జూలై 7
2). 36వ జాతీయ క్రీడలను ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు?
జ – గుజరాత్
3). కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్ సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది?
జ – కొచ్చి, కేరళ
4). ఇటీవల ఏ రైల్వే తన పొడవైన స్కైవాక్‌ను ప్రారంభించింది?
జ – నార్త్ వెస్ట్రన్ రైల్వే
5). ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
జ – జూలై 11
6). ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మొదటిసారి ఎప్పుడు జరుపుకున్నారు?
జ – 11 జూలై 1990
7). జూలై 2022లో వింబుల్డన్ 2022లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
జ – అలీనా రిబాకినా (కజకిస్థాన్)
8) తాజాగా జపాన్ ప్రభుత్వం “కాలర్ ఆఫ్ ది సుప్రీం ఆర్డర్ ఆఫ్ ది క్రిసంతెమం” బిరుదును ప్రదానం చేసినట్లు ప్రకటించింది.?
జ : మాజీ ప్రధాని షింజో అబేకు
9) భారతదేశంలో మొట్టమొదటి ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్‌ప్రెస్ వేగా అభివృద్ధి చేయబడుతున్న హైవే పేరు ఏమిటి.?
జ : ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే
10) ప్రసార భారతి సిల్వర్ జూబ్లీ సందర్భంగా కొత్త లోగోను ఆవిష్కరించిన I&&B కార్యదర్శి ఎవరు.?
జ : అపూర్వ చంద్ర
11) జూన్ నెలకం ICC ప్లేయర్స్ ఆఫ్ ది మంత్‌గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : జానీ బెయిర్‌స్టో & మారిజానే కాప్
12) ప్రపంచ పేపర్ బ్యాగ్ డే ను ఎప్పుడు జరుపుకంటారు.
జ: జూలై 12న నిర్వహించబడింది.
(థీమ్: “If You’re Fantastic, Do Something Dramatic to Cut the Plastic, Use Paper Bags”.)
13) భారతదేశపు మొట్టమొదటి కార్బన్-న్యూట్రల్ విమానాశ్రయం ఎక్కడ నిర్మించబడుతోంది.?
జ : AAI లేహ్ విమానాశ్రయం
14) దక్షిణ కొరియాలోని యోసు సిటీలో జరిగిన ఫైనల్స్‌లో భారతదేశానికి చెందిన మిసెస్ యూనివర్స్ డివైన్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : పల్లవి సింగ్ (కాన్పూర్)
15) అంతర్జాతీయ మలాలా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ.: జూలై 12న
16) ఏ వయస్సు వారికి ఉచితంగా కరోనా బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : 18 ఏళ్ళు పైబడిన వారికి
17) టైమ్స్ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలో 50 గోప్ప ప్రదేశాలలో భారత్ నుంచి స్థానం సంపాదించివి ఏవి.?
జ : కేరళ రాష్ట్రం, ఆహ్మదబాద్ నగరం.
18) WFF నివేదిక ప్రకారం స్త్రీ పురుష సమానత్వంలో భారత స్థానం ఎంత.?
జ: 135
19) నొమురా సంస్థ నివేదిక ప్రకారం 2023 లో భారత జీడీపి వృద్ధి శాతం ఎంత.?
జ : 4.7%
20) డాలర్ తో సమానంగా విలువ గా ఏ కరెన్సీ నిలిచింది.
జ : యూరో