హైదరాబాద్ (జూలై – 21) : తెలంగాణ లా సెట్ 2022 ప్రవేశ పరీక్ష నేడు రేపు మూడు సెషన్స్ లో జరగనుంది. మూడు సంవత్సరాల LLB, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ LLB, 2 సంవత్సరాల LLM కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షలు జరగనున్నాయి.
★ పరీక్షల షెడ్యూల్ :
TS LAW CET : 21 – 07 – 2022
- 10.30 to 12.00 (3 YEARS LAWCET)
- 02.30 to 02.00 PM (5 YEARS LAWCET)
TS PGL CET : 22 – 07 – 2022
- 10.30 to 12.00 (2 YEARS PGLCET)