హైదరాబాద్ (మార్చి – 24) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2023లో భాగంగా ఈరోజు జరిగే ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్ – 2B, జంతు శాస్త్రం – 2, చరిత్ర – 2 పరీక్షల పేపర్ సెట్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది.
ఈ పరీక్షల కోసం సెట్ A ను ఎంపిక చేసింది.