TS INTER EXAMS : నేటి ఇంటర్ పేపర్ సెట్ విడుదల

హైదాలాబాద్ (మార్చి – 26) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2023లో భాగంగా ఈరోజు జరిగే ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ మరియు కామర్స్ పరీక్షల క్వశ్చన్ పేపర్ సెట్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది.

ఈ పరీక్షల కోసం సెట్ A ను ఎంపిక చేసింది.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @