ఈ రోజు ఇంటర్ పరీక్ష పేపర్ సెట్.?

హైదరాబాద్ :: తెలంగాణ రాష్ట్రంలోని ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో భాగంగా అక్టోబర్ – 27 – 2021 న జరగబోయే మ్యాథ్స్ -1A, బోటనీ -1, పొలిటికల్ సైన్స్-1 పరీక్షలను SET – A తో నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.