STOCK MARKET – భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

BIKKI NEWS (APR. 11) : TODAY STOCK MARKET NEWS. స్టాక్ మార్కెట్ లు నేడు భారీ లాభాలతో ముగిశాయి.

TODAY STOCK MARKET NEWS

సెన్సెక్స్ 1310. 11 పాయింట్స్ లాభపడి 75157.26 పాయింట్స్ వద్ద స్థిరపడింది.

అలాగే నిఫ్టీ 429.40 పాయింట్లు లాభపడి 22,828.55 పాయింట్స్ వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయంగా ట్రంప్ ప్రారంభించిన టారీఫ్ వార్ కు 90 రోజుల విరామం ఇవ్వడం మదుపర్లు పెట్టుబడులు పెట్టడానికి దారితీసింది..

భారత మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లు కూడా లాభాలు గడించాయి.

USD vs INR

మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా క్రమంగా పుంజుకుంది. ఈరోజు 86.11 రూపాయలకు చేరింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు