26/01/2022న T – SAT లో పాఠశాల విద్య డిజిటల్ తరగతుల షెడ్యూల్

T SAT APP. DOWNLOAD చేసుకోవడం ద్వారా మరియు T SAT విద్య, నిపుణ చానల్ లో పై తరగతులను చూడవచ్చు.

వివిధ నెట్వర్క్ లలో వరుసగా T SAT విద్య టీవీ ఛానల్స్ నంబర్లు.

డిష్ టీవీ – 2484, వీడియోకాన్ – 2484, ఎయిర్ టెల్ – 948, సన్ డైరెక్ట్ – 145, టాటా స్క్యై – 1479

10.00 – 10.30am – 10th – MATHS – (EM) (SIMILAR TRIANGLES – 01 )

10.30 – 11.00am – 10th – PHYSICAL SCIENCE – (క్వాంటం సంఖ్యలు)

12.00 – 12.30pm – 9th – BIO SCIENCE – (SENSE OF ORGANS – 02)

12.30 – 1.00pm – 9th – జీవ శాస్త్రం – (జీవులలో పదార్థాల కదలిక వ్యాపనం)

2.00 – 2.30pm – 8th – MATHS – (COMPOUND RATIO – PROFIT & LOSS)

2.30 – 3.00pm – 8th – HINDI – (KOUN – 02)

3.00 – 3.30pm – 10th – PHYSICAL SCIENCE – (REFRACTION OF LIGHT THROUGH CURVED SURFACE – 03)

3.30 – 4.00pm – 10th – జీవ శాస్త్రం – (ఏక వలయ, ద్వివలయ ప్రసరణ)

4.00 – 4.30pm – 9th – SOCIAL – (INDUSTRIALIZATION AND SOCIAL CHANGE – 01)

4.30 – 5.00pm – 9th – సాంఘీక శాస్త్రం – (భారత వ్యవసాయ పరిశ్రమలు)

Follow Us @