BIKKI NEWS (JAN. 09) : TODAY NEWS IN TELUGU on 9th JANUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 9th JANUARY 2025
TELANGANA NEWS
గ్రూప్ – 3 ప్రాథమిక కీ విడుదల. అభ్యంతరాల కోసం 12 వరకు అవకాశం.
మే 2025 నుండి నూతన ఉద్యోగ ప్రకటనలు – టీజీపీఎస్సీ
త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు – సీఎం
త్వరలోనే స్వయం సహయక సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ లు ఏర్పాటు.
ANDHRA PRADESH NEWS
తిరుపతి లో తొక్కిసలాట. 5 గురు మృతి, 48 మందికి గాయాలు.
2.08 లక్షల కోట్ల పనులకు శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి సహకరిస్తాం – మోడీ.
సినిమా టికెట్ల ధరల పెంపు 10 రోజులకే -హైకోర్టు
CBSE తరహాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అంతర్గత మార్కులు వేసి పబ్లిక్ పరీక్షలు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల పట్ల కొంత నిర్లక్ష్యం జరిగిందని జగన్ అన్నారు. ఇకపై అలా జరగదని పేర్కొన్నారు.
NATIONAL NEWS
శాసన నిర్మాణంలో సుప్రీం ఎవరు అంటూ ప్రశ్నించిన సుప్రీంకోర్టు. ఎన్నికల కమిషన్ నియామక విధానం పై సుప్రీం ప్రశ్నలు.
స్పీడెక్స్ డాకింగ్ ప్రక్రియ మరోసారి వాయిదా – ఇస్రో
ప్రమాదాలలో గాయపడిన వారికోసం నగదు రహిత చికిత్స కు మార్గదర్శకాలు రూపొందించండి – సుప్రీం కోర్టు
ఇస్రో నూతన చైర్మన్ గా వి నారాయణన్ నియామకం.
రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు గడ్కరీ వెల్లడించారు.
INTERNATIONAL NEWS
లాస్ ఎంజిల్స్ లో కార్చిచ్చు.
ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడి. 13 మంది మృతి
బందీలను విడుదల చేయకపోతే దాడులే.. హమాస్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
BUSINESS NEWS
సెన్సెక్స్ 51 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయాయి.
2024 – 25 లో భారత వృద్ధి 6.3% – ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక
SPORTS NEWS
మలేషియా ఓపెన్ లో ప్రీ క్వార్టర్స్ కి చేరిన సాత్విక్ – చిరాగ్ జోడి
న్యూజిలాండ్ వెటరన్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
EDUCATION & JOBS UPDATES
గ్రూప్ – 3 ప్రాథమిక కీ విడుదల. అభ్యంతరాల కోసం 12 వరకు అవకాశం.
మే 2025 నుండి నూతన ఉద్యోగ ప్రకటనలు – టీజీపీఎస్సీ
TGPSC TPBO పరీక్ష ఫలితాలు విడుదల
RIMC డెహ్రాడూన్ లో 2026 జనవరి సెషన్ 8 వ తరగతి అడ్మిషన్స్
- CURRENT AFFAIRS IN TELUGU 7th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 02 – 2025
- NEET UG 2025 NOTIFICATION – నీట్ యూజీ నోటిఫికేషన్, దరఖాస్తు లింక్
- GRAMMY AWARDS 2025 – గ్రామీ అవార్డులు 2025 పూర్తి జాబితా
- GK BITS IN TELUGU FEBRUARY 8th