TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 07 – 2024

BIKKI NEWS (JULY 03) : TODAY NEWS IN TELUGU on 3rd JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 3rd JULY 2024.

TELANGANA NEWS

ప్రభుత్వం, అధికారులు ప్రజలకు జవాబుదారీతనం గా ఉండాలి. అధికారులతో సమీక్ష లో సీఎం

ముఖ్యమంత్రి సహయనిధి దరఖాస్తు ఇకనుంచి ఆన్లైన్ లోనే

రైతు భరోసా మార్గదర్శకాలు పై భట్టి నేతృత్వంలో మంత్రి వర్గ సబ్ కమిటీ ఏర్పాటు.

6 న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ

ఈసారి గెలుపు మనదే – కేసీఆర్

231 మంది ఖైదీలకు క్షమాబిక్ష – ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం.

ANDHRA PRADESH NEWS

5000 కోట్ల అప్పుకు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

త్వరలోనే కొత్త ఇసుక విధానం – సీఎం చంద్రబాబు

రెపు నెల్లూరు జిల్లా కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

రాష్ట్రంలో భారీగా ఐఎఎస్ ల బదిలీ

ప్రత్యేక హోదా డిమాండ్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు – రాజ్యసభ లో సాయిరెడ్డి

NATIONAL NEWS

యూపీ లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట 115 మంది మృతి. పలువురికి గాయాలు.

చత్తీస్ ఘడ్ లో ఎదురుకాల్పులు – 5 గురు మావోయిస్టులు మృతి

ఈవీఎంలను యూపీ లో 80 సీట్లు మేమే గెలిచిన నమ్మం – అఖిలేశ్ యాదవ్

65% రిజర్వేషన్లు పై సుప్రీం కోర్టు కు బీహార్ ప్రభుత్వం.

INTERNATIONAL NEWS

ఉక్రెయిన్ కు 230 కోట్ల భద్రత సహాయం అందజేసిన అమెరికా

నేపాల్ లో ప్రచండ ప్రభుత్వానికి ఇబ్బందులు

BUSINESS NEWS

గరిష్టాలకు చేరి చివరకు నష్టాలు చవిచూసిన మార్కెట్
సెన్సెక్స్ : 79,441 (-35)
నిప్టీ : 24,124 (-18)

హింబెన్‌బర్గ్ కు సెబీ షోకాజ్ నోటీసు

జూలై 20 – 21 తేదీలలో అమెజాన్ ప్రైమ్ డే విక్రయాలు

SPORTS NEWS

వింబుల్డన్ తొలి రౌండ్ లోనే వెనుదిరిగిన వొండ్రుసోవా

యూరో కప్ క్వార్టర్స్ కు చేరిన ప్రాన్స్, పోర్చ్‌గల్

నేడు టీమిండియా స్వదేశానికి రాక

EDUCATION & JOBS UPDATES

జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్

టీజీఆర్టీసీ లో 3,035 ఉద్యోగాల భర్తీ కి ప్రభుత్వం అమోదం.

కొత్త బీటెక్ సీట్లు 20,500. జూలై 4 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.

దోస్త్ మూడో విడత గడువు పెంపు

ఆగస్టు లో నీట్ – పీజీ ప్రవేశ పరీక్ష.

ENTERTAINMENT UPDATES

గర్ల్స్ విల్ బీ గర్ల్స్ చిత్రానికి అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవంలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు

యశ్ కథనాయకుడిగా టాక్సీక్ సినిమా

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు