TODAY NEWS – సమగ్ర వార్తా సంకలనం 28 – 06 – 2024

BIKKI NEWS (JUNE 28) : TODAY NEWS IN TELUGU on 28th JUNE 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 28th JUNE 2024.

TELANGANA NEWS

సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం.

ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం. – రేవంత్ రెడ్డి

పిసిసి అధ్యక్ష ఎన్నిక బాధ్యత అధిష్టానానికి అప్పచెప్పినం. రేవంత్ రెడ్డి

నిరుద్యోగులకు ఇచ్చిన హమీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. – కేటీఆర్

కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువు పెంపు

త్వరలో రైతు భరోసా, ఆగస్టు కంటే ముందే రైతు రుణమాఫీ- మంత్రి తుమ్మల

20.25 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా వన మహోత్సవం కార్యక్రమం.

రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు. వాతావరణ శాఖ

ANDHRA PRADESH NEWS

ఏపీ లో ఇచ్చిన 20.19 లక్షల పాస్ పుస్తకాలు వెనక్కి

వైజాగ్ స్టీల్ ను సెయిల్ లో విలీనం చేయండి కేంద్ర మంత్రి కి భాజపా ఎంపీల వినతి

NATIONAL NEWS

ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దాం . ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం.

భారత్ హిందూ దేశం కాదని 18వ లోకసభ ఎన్నికలు తేల్చి చెప్పాయి. అమర్త్యసేన్ వ్యాఖ్య

నేనేప్పుడు రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కోలేదు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్

ఎన్డీయే రాజ్యసభ పక్ష నేతగా జేపీ నడ్డా నియామకం

INTERNATIONAL NEWS

పెన్ పింటర్ ప్రైజ్ గెలుచుకున్న అరుంధతి రాయ్

స్టార్ లైనర్ వ్యోమోనౌక లో సాంకేతిక సమస్యలు – సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం.

భారత్ లో మైనారిటీలపై దాడులు ఆందోళనకరం – అమెరికా

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2030 వరకు కూల్చడానికి స్పేస్ ఎక్స్ సంస్థతో నాసా ఒప్పందం

BUSINESS NEWS

ఆల్‌టైమ్ గరిష్టాలకు స్టాక్ మార్కెట్
సెన్సెక్స్ – 79,000
నిప్టీ – 24,000

రీచార్జ్ ధరలను 12.5% నుంచి 25% వరకు పెంచిన జియో. జూలై 3 నుంచి అమలు.

12 ఏళ్ల కనిష్టానికి మొండి బకాయిలు. – ఆర్బిఐ నివేదిక

భారత్ లో టాప్ బ్రాండ్ గా టాటా

SPORTS NEWS

ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ 2024 ఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియా. సెమీస్ లో ఇంగ్లండ్ పై ఘనవిజయం

జూన్ 29న సౌతాఫ్రికా తో ఫైనల్ ఆడనున్న టీమిండియా

యూరో కప్ లో పోర్చుగల్ కు షాక్ ఇస్తూ నాకౌట్ దశకు చేరిన జార్జియా

ఆసియా అండర్ 17 రెజ్లింగ్ టైటిల్ కైవసం చేసుకున్న భారత జట్లు

EDUCATION & JOBS UPDATES

ఏపీ లాసెట్ 2024 ఫలితాలు విడుదల

ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల

ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల

నేడు మధ్యాహ్నం 3.00 గంటలకు తెలంగాణ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల.

ENTERTAINMENT UPDATES

త్వరలోనే రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ చిత్రం విడుదల కానున్నట్లు శంకర్ ప్రకటించారు

సూర్య హీరోగా నటించిన కంగువా చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రభాస్ కల్కి.

అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు