BIKKI NEWS (DEC 27) : TODAY NEWS IN TELUGU on 27th DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 27th DECEMBER 2024
TELANGANA NEWS
భారత మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల పితామహుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అలాగే వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2024కు సంబంధించి హాల్ టికెట్స్ విడుదల.
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్, నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇవాళ భేటీ అయ్యారు.
సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు – సీఎం
పెండింగ్ వాహన చలాన్ ల పై రాయితీ వార్తలను కొట్టేసిన రావాణా శాఖ.
ANDHRA PRADESH NEWS
పూర్తి పరిష్కారానికి ‘సోఫా’ చేరాల్సిందే.. సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ వేళ అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్
ప్రత్యేక సహయం చేయండి, ఎపీని ఆదుకొండి – ప్రధాని తో బాబు
ఎస్సీ కులగణనపై సోషల్ అడిట్ చేయాలని ప్రభుత్వ నిర్ణయం
NATIONAL NEWS
భారత మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల పితామహుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు.
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్(ఐఏఆర్ఐ) గా డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు నియామకం అయ్యారు.
ఉత్తరాదిపై మంచు దుప్పటి.. హిమాచల్‌కు ఆరెంజ్ అలర్ట్.. 226 రోడ్లు మూసివేత
డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ పాద రక్షలు వాడబోనని బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కే అన్నామలై శపధం చేశారు.
INTERNATIONAL NEWS
6వ జనరేషన్ స్టీల్త్ యుద్ధ విమానాన్ని చైనా పరీక్షించినట్లు సమాచారం.
రష్యా మిస్సైల్ ఢీకొట్టడం వల్లే అజర్‌బైజాన్ విమానం కూలినట్లు నిపుణులు చెబుతున్నారు.
జపాన్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి.. విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం
BUSINESS NEWS
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్
సెన్సెక్స్ : 78,472.48 (-0.39)
నిఫ్టీ : 23,570.20 (-22.55)
2025-25 సంవత్సర కేంద్ర బడ్జెట్ లో రూ.15 లక్షల వరకూ ఆదాయంపై పన్ను రాయితీ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 24 క్యారట్స్ తులం బంగారం ధర రూ.250 పెరిగి రూ.78,850లకు చేరుకున్నది.
SPORTS NEWS
బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 311/6 రన్స్ చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీసుకున్నాడు.
కొన్‌స్టాస్‌ను భుజంతో ఢీకొట్టిన ఘటనలో కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత, ఒక డీమెరిట్ పాయింట్ – ఐసీసీ
EDUCATION & JOBS UPDATES
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2024కు సంబంధించి హాల్ టికెట్స్ విడుదల.
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
SBI PO JOBS – 600 పీవో ఉద్యోగాలకై నోటిఫికేషన్
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్