BIKKI NEWS (JULY 01) : TODAY NEWS IN TELUGU on 1st JULY 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 1st JULY 2024.
TELANGANA NEWS
పాఠశాలల హేతుబద్ధీకరణ. పిల్లల సంఖ్యను బట్టి టీచర్ల సంఖ్య. ఎస్ జి టి బదిలీల్లో అమలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.
మండల, జిల్లా పరిషత్తులలోను ప్రత్యేక అధికారులు పాలన. త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.
ధరణి లాగిన్ డిప్యూటీ తాహసిల్దార్లకు ఇచ్చే అవకాశం.
రిజిస్ట్రేషన్ శాఖ రాబడి లక్ష్యం 18,500 కోట్లు
విద్యుత్ కేంద్రాల రక్షణ పై పిడుగు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం.
విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ANDHRA PRADESH NEWS
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు. సమీక్షలు ప్రారంభం.
నేడు ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ మరియు వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం
అరకు కాపీని మన్ కీ బాత్ లో ప్రశంసించిన ప్రధాని మోడీ
నేడు డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
నేను జగన్ ను కలవలేదు. – డీకే శివకుమార్
NATIONAL NEWS
నేటి నుండి అమల్లోకి రానున్న నూతన న్యాయ చట్టాలు. కనుమరుగు కానున్న ఐపిసి, సిఆర్పిసి చట్టాలు.
అమ్మ పేరిట ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి మన్ కీ బాత్ లో మోడీ
భారత ఆర్మీ 30వ చీఫ్ గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరణ
విపక్ష నేత పదవి బలమైన ఆయుధం. రాహుల్ గాంధీ
స్మార్ట్ సిటీస్ గడువు పెంపు
INTERNATIONAL NEWS
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు స్వపక్షంలో ఎదురుగాలి.
భూమికి అతి దగ్గరగా వచ్చి వెళ్లిన గ్రహశకలాలు
హిందూ ధర్మమే నాకు స్పూర్తి బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్
BUSINESS NEWS
జిడిపి ఘననకు ఆధార సంవత్సరం మార్పు పై కేంద్రం యోచన. 2020 – 21 కి మార్చాలని చర్చ.
ఈ వారం స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టనున్న మూడు ఐ పి ఓ లు
భారత్ లో పెళ్ళిలకు ఏటా 10 లక్షల కోట్లు ఖర్చు
SPORTS NEWS
టీమిండియాకు 125 కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ
నేటి నుండి వింబుల్టన్ టోర్నమెంట్ ప్రారంభం
అంతర్జాతీయ టి20 లకు రవీంద్ర జడేజా వీడ్కోలు
యూరోకప్ క్వార్టర్ ఫైనల్ లో జర్మనీ
ఆస్ట్రియా గ్రాంఢ్ ఫ్రీ విజేత జార్జి రసెల్
దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టెస్టు లో 8 వికెట్లు తీసిన స్నేహ్ రాణా
EDUCATION & JOBS UPDATES
తెలంగాణ పాలిటెక్నిక్ సీట్ల కేటాయింపు
ఉచిత సివిల్స్ శిక్షణ దరఖాస్తు గడువు పెంపు .
టీ శాట్ లో నేటి నుండి డిజిటల్ పాఠాలు
25 వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించాలి – ఆర్ కృష్ణయ్య
ENTERTAINMENT UPDATES
మురళి మోహన్ కు ఎన్టీఆర్ పురస్కారం
బచ్చల మల్లిగా అల్లరి నరేష్