BIKKI NEWS (JULY 19) : TODAY NEWS IN TELUGU on 19th JULY 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 19th JULY 2024
TELANGANA NEWS
రూ. లక్ష వరకు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.
జీవో నంబర్ 317 & 46 ల పై కేబినేట్ సబ్ కమిటీ నేడు సాయంత్రం 4.00 గంటలకు భేటీ
23 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు
పదవులు, రాజీనామాలు నాకు కొత్త కాదు – హరీష్ రావు
డీఎస్సీ పరీక్షలు వాయిదా పై విచారణ 28 కి వాయిదా వేసిన హైకోర్టు
తెలంగాణ రోజులపాటు అతి భారీ వర్షాలు.
రోడ్లపై వ్యర్ధాల వలన కుక్కల స్వైర విహారం. హైకోర్టు ఆగ్రహం
గ్రూప్ – 2 వాయిదా కు ప్రభుత్వం సానుకూలం -ఎమ్మెల్సీ బల్మూరి
ANDHRA PRADESH NEWS
రాజంపేట ఎంపీ మిదున్ రెడ్డి పై దాడికి ప్రయత్నం. పుంగనూరు లో రోజంతా ఉద్రిక్తత.
ఏపీలో ఆటవిక పాలన – 30 రోజుల్లో 31 హత్యలు – ప్రధానమంత్రి మోడీకి జగన్ లేఖ
చాలా ఖాతంలో అల్పపీడనం. నేడు ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం.
కూటమి కార్యకర్తలు సంయమనం పాటించాలి – హోంశాఖ మంత్రి అనిత
పలు విశ్వవిద్యాలయాలకు ఇన్చార్జి వైస్ ఛాన్స్‌లర్ ల నియామకం.
NATIONAL NEWS
ఉత్తర ప్రదేశ్ లో పట్టాలు తప్పిన చండీగఢ్ – డిబ్రూఘడ్ ఎక్స్‌ప్రెస్ రైలు. 4 గురు మృతి, 20 మందికి గాయాలు
ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానిక కర్ణాటక వాసులకు కేటాయించాలనుకున్న రిజర్వేషన్ల కోటాను నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటన.
జమ్మూలో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో కీలక సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ
నీట్ యూజీ 2024 పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని భావిస్తేనే మరోసారి పరీక్ష నిర్వహణకు ఆదేశిస్తాం. సుప్రీంకోర్టు
ముందువైపు అద్దం పైనే ఫాస్టాగ్ స్టిక్కర్ అతికించాలి. ఫాస్టాగ్ లేకుండా ఉంటే డబుల్ జరిమానా NHAI
INTERNATIONAL NEWS
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం హింసాత్మకం – 18 మంది మృతి
BUSINESS NEWS
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.
సెన్సెక్స్ : 81,343 (+ 627)
నిప్టీ : 24,801 (+ 188)
విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్ స్టికర్ ఏర్పాటు చేయకుండా టోల్‌లైన్‌లోకి ప్రవేశించే వాహనదారుల నుంచి డబుల్ టోల్ వసూలు చేయాలని నిర్ణయం. NHAI
ఇన్ఫోసిస్ నికర లాభం 6368 కోట్లు.ఈ ఏడాది 20వేల ఉద్యోగ నియామకాలు.
20 నుండి ప్లిప్‌కార్ట్ సేల్
2024 – 25 లో భారత వృద్ధి రేటు 7% – ADB
SPORTS NEWS
ASIA CUP – నేడు భారత్ మహిళల జట్ల మద్య మ్యాచ్
హర్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టన్‌కోవిచ్ తో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించాడు.
శ్రీలంక పర్యటనకు టీమిండియా ఎంపిక. టీట్వంటీ లకు సూర్య కుమార్ యాదవ్, వన్డే లకు రోహిత్ శర్మ కెప్టెన్సీ.
EDUCATION & JOBS UPDATES
NEET UG 2024 ఫలితాలు పరీక్ష కేంద్రం మరియు నగరాల వారీగా విడుదల చేయండి – సుప్రీంకోర్టు
నేడు ఇంజనీరింగ్ తొలి విడత సీట్లు కేటాయింపు.
IIT, NIT, ట్రిపుల్ ఐటీలలో మిగిలిన సీట్లకు జూలై 26 నుండి కౌన్సిలింగ్
TGPSC వార్డెన్ పోస్టుల ప్రాథమిక కీ 22 న విడుదల.
ENTERTAINMENT UPDATES
డిసెంబర్ 6న పుష్ప – 2 విడుదల
డిసెంబర్ మూడో వారంలో కన్నప్ప విడుదల