BIKKI NEWS (FEB. 19) : TODAY NEWS IN TELUGU on 19th FEBRUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 19th FEBRUARY 2025
TELANGANA NEWS
టీ హబ్ తో అంతర్జాతీయ స్టార్టప్ లు భాగస్వామ్యం – సీఎం
SC వర్గీకరణ పై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ గడువు పొడిగింపు
జేఎన్టీయూ వైస్ చాన్సలర్ గా టీ కిషన్ కుమార్ రెడ్డి నియామకం.
ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో 4 ఏళ్ల డిగ్రీ కోర్సు ప్రారంభం
పకడ్బందీగా భూభారతి విధివిధానాలు – పొంగులేటి
ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో నూతన రేషన్ కార్డులు జారీ – సీఎస్ శాంతి కుమారి
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు
ANDHRA PRADESH NEWS
అన్యాయం చేసిన అధికారులను బట్టలూడదీసి నిలబెడతాం. – వైఎస్ జగన్
గృహహింస చట్టం అమలు తీరుపై నివేదిక సమర్పించని కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు జరిమానా.
9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
ఖరీఫ్ లో 32 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ప్రణాళికలు. మంత్రి నాదెండ్ల
విద్యా నైపుణ్యాలు పెంపుదల కోసమే సింఘానియా ట్రస్టుతో ఒప్పందం చేసుకున్నట్లు లోకేష్ తెలిపారు
NATIONAL NEWS
ఆరు నెలల్లో మహిళలకు క్యాన్సర్ టీకాను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది
ఇంటర్న్షిఫ్ కు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకారం
నేడు ఢిల్లీ సీఎంను ప్రకటించే అవకాశం ఉంది
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్ గా వివేక్ జోషి నియామకం.
మహా కుంభమేళాలో ఇప్పటివరకు 55 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ లేఖ విడుదల చేశారు
ఈజిప్ట్ లో భారత అంబాసిడర్ గా సురేష్ రెడ్డి నియామకం
పాఠశాలల నిర్మాణానికి రెండువేల కోట్లు విరాళం అందించినున్నట్లు గౌతం ఆదాని ప్రకటించారు.
INTERNATIONAL NEWS
తమ దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను కోస్టారికా దేశానికి అమెరికా తరలిస్తుంది.
దుబాయిలో రష్యా అమెరికా విదేశాంగ మంత్రుల భేటీ… ఉక్రేయంతో యుద్ధానికి ముగింపు పలకడంపై చర్చలు.
ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మందికి మెడికల్ ఆక్సిజన్ కొరత ఉందని లాన్సెట్ తాజా నివేదికలో వెల్లడించింది.
భారత్ లో నియామకాలు చేపట్టిన టెస్లా సంస్థ
BUSINESS NEWS
సెన్సెక్స్ 29.47, నిఫ్టీ 14.20 పాయింట్లు నష్టపోయాయి.
400 లక్షల కోట్లకు దిగువకు పడిపోయిన బీఎస్ఈ విలువ.
ప్యుచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024 లో రెండో స్థానంలో నిలిచిన రిలయన్స్. మొదటి స్థానంలో శామ్సంగ్
మూడో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.4% – ఇక్రా
SPORTS NEWS
Champions trophy 2025 – నేటి నుండి ఛాంపియన్స్ ట్రోఫీ. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ – న్యూజిలాండ్ మద్య జరగనుంది.
WPL 2025 – గుజరాత్ జెయింట్స్ పై ముంబై విజయం.
నేను పదవికి రాజీనామా చేయలేదు – మేరీకోమ్
EDUCATION & JOBS UPDATES
UPSC CIVILS 2025 దరఖాస్తు గడువు ఫిబ్రవరి 21 వరకు పెంపు
SSC CHSLE 2024 తుది ఫలితాలు విడుదల.
- IPL 2024 RECORDS and STATS
- IPL 2025 – నేటి నుండి ఐపీఎల్ – విశేషాలు ఇవే
- IPL WINNERS LIST
- World Water Day – ప్రపంచ నీటి దినోత్సవం
- GK BITS IN TELUGU MARCH 22nd