TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 18 – 07 – 2024

BIKKI NEWS (JULY 18) : TODAY NEWS IN TELUGU on 18th JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 18th JULY 2024.

TELANGANA NEWS

నేడు తొలి విడత రైతు రుణమాఫీ. లక్షలోపు రుణాలు మాఫీ.

వచ్చే వారం 8600 మంది గురుకుల టీచర్స్ విధుల్లోకి

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ నెల 21 వరకు తెలంగాణలో అతిభారీ వర్షాలు.

మూడు విడతలలో రైతు రుణమాఫీ. ఆగస్టు చివరికి రుణమాఫీ సంపూర్ణం – రేవంత్ రెడ్డి

బీఆర్‌ఎస్‌ నమ్ముకున్నది కార్యకర్తలు, ప్రజలను మాత్రమే.. హరీశ్‌రావు

పై రాష్ట్రలో వర్షాలు.. గోదావరిలో పెరుగుతున్న వరద.

ANDHRA PRADESH NEWS

ఆంధ్రప్రదేశ్‌కు మూడు కొత్త ఎయిర్‌పోర్టులు – పురందేశ్వరి

తిరుమలలో లడ్డూ తయారీపై ఎటువంటి అపోహలొద్దు – టీటీడీ

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం.
కాలక్షేపం కోసమే శ్వేతపత్రాలు విడుదల – పేర్ని నాని

నెల్లూరు లో ప్రారంభమైన రోట్టెల పండుగ

NATIONAL NEWS

ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం. బడ్జెట్ పై ప్రధాన చర్చ.

గడ్చిరౌలి లో భారీ ఎన్‌కౌంటర్. 12 మంది మావోయిస్టులు మృతి

ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్నివీర్‌లకు పది శాతం రిజర్వేషన్‌.. హర్యానా ప్రభుత్వం ప్రకటన.

యూపీలో యోగి వర్సెస్ డిప్యూటీ సీఎం మౌర్య

కర్ణాటక లో ప్రైవేటు ఉద్యోగాలలో కన్నడిగులకు రిజర్వేషన్లు.

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

INTERNATIONAL NEWS

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భర్తకు (షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్‌) తలాక్ చెప్పిన దుబాయ్ యువరాణి షైఖా మహ్రా మహ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌

అమెరికా అధ్యక్ష బరిలో కమలా హరీస్ – బైడెన్ తప్పుకునే సూచనలు.

జూలై 21 న విశ్వాస పరీక్ష ఎదుర్కొనున్నా నేపాల్ నూతన ప్రధానమంత్రి ఓలి.

జపాన్‌ శాస్త్రవేత్తల నయా ఆవిష్కరణ.. అచ్చం మనిషిలాగే కారు నడిపే రోబో..

స్పేస్‌ ఎక్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌ తరలింపు.

BUSINESS NEWS

జూలై 20, 21 లలో అమెజాన్ ప్రైమ్ డే సేల్

ఒక్క రోజే 550/- రూపాయలు పెరిగిన బంగారం ధర

SBI ప్రత్యేక డిపాజిట్‌ స్కీం ‘అమృత వృష్టి’ లో 444 రోజుల కాలపరిమితితో డిపాజిట్లు చేసిన వారికి 7.25 శాతం వడ్డీని చెల్లించనున్నది.

బజాజ్ ఎలక్ట్రికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనూజ్‌ పొద్దార్‌ తన పదవికి రాజీనామా చేశారు.

SPORTS NEWS

ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్స్ షిప్ లో శౌర్య కు కాంస్య పతకం.

పారిస్ ఒలింపిక్స్‌ భారత అథ్లెట్ల జాబితాకు కేంద్రం ఆమోదం.. అబా కథువా పేరు మిస్సింగ్.!

117 మంది అథ్లెట్ల‌తో పారిస్ ఒలింపిక్స్‌కు భార‌త బృందం

ఐసీసీ టీట్వంటీ ర్యాంకింగులలో బ్యాట్స్‌మన్ లలో సూర్య కుమార్ యాదవ్ 2వ, యశస్వి జైశ్వాల్ 6వ స్థానంలో ఉన్నారు. ఆల్ రౌండర్ లలో హర్దిక్ పాండ్యా 6వ స్థానం.

EDUCATION & JOBS UPDATES

నేటి నుండి ఆగస్టు 5వరకు తెలంగాణ డీఎస్సీ పరీక్షలు.

ఆంధ్రప్రదేశ్ లో 1,17,136 ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.

22 నుండి ఏపీ పాఠశాలల్లో శిక్షా సప్తాహ్ కార్యక్రమం.

ENTERTAINMENT UPDATES

కల్కి 1000 కోట్లు నాకు ప్రత్యేకం. అమితాబ్ బచ్చన్

నిలకడగానే ఆర్ నారాయణమూర్తి ఆరోగ్యం

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు