TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 13- 10 – 2024

BIKKI NEWS (OCT. 13) : TODAY NEWS IN TELUGU on 13th OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 13th OCTOBER 2024

TELANGANA NEWS

డిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొ. సాయిబాబా అనారోగ్యంతో కన్నుమూత

20 వేల మెగావాట్ల గ్రీన్ విద్యుత్ ఉత్పత్తి కి కసరత్తు -డిప్యూటీ సీఎం భట్టి

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పథకానికి కమిటీలు

తన స్వగ్రామం లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి

ANDHRA PRADESH NEWS

దేవరగట్టు కర్రల సమరంలో 70 మందికి గాయాలు

నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు – సీఎం బాబు

కోస్తాంధ్ర, రాయలసీమ లో భారీ వర్ష సూచన

సీఎం చంద్రబాబు ను కలిసి కోటి విరాళం అందజేసిన చిరంజీవి

NATIONAL NEWS

జామ్ నగర్ రాజకుటుంబ వారసుడి గా అజయ్ జడేజా

మహారాష్ట్ర లో ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య

అక్టోబర్ 17 న హర్యానా సీఎం గా నాయబ్ సింగ్ షైనీ ప్రమాణ స్వీకారం

నిరుద్యోగులకు స్పెషల్ ఇంటర్న్‌షిఫ్ స్కీమ్ ప్రారంభించిన కేంద్రం

ప్రపంచ ఆకలి సూచీలో 127 దేశాలలో భారత్ 105వ స్థానంలో నిలిచింది.

INTERNATIONAL NEWS

ఐసీస్ ఉగ్ర స్థావరాలే లక్ష్యం గా సిరియా పై విరుచుకుపడుతున్న అమెరికా

భారత్ పై అధిక పన్నులు విధిస్తా… ట్రంప్

గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. 19 మంది పాలస్తీనా వాసుల మృతి

అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ వార్నింగ్

BUSINESS NEWS

బోయింగ్ సంస్థ లో 17 వేల ఉద్యోగాల కోత

శుక్రవారం తులం బంగారం ధర రూ.1,150 ఎగబాకి రూ.78,500 పలికింది.

రూ.1,400 కోట్ల జీఎస్టీ ఎగవేతపై 17 సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది

ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారిగా 84 స్థాయిని అధిగమించింది.

SPORTS NEWS

బంగ్లాదేశ్ పై మూడో టీట్వంటీ లో టీమిండియా ఘనవిజయం. సిరీస్ 3-0 తో కైవసం

ఈరోజు ఐసీసీ మహిళల టీట్వంటీ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తో తలపడనున్న భారత్

EDUCATION & JOBS UPDATES

కొచ్చిన్ షిప్‌యార్డ్ లో 307 ఉద్యోగాలు

TGPSC – గ్రూప్ 3 పరీక్ష కేంద్రం అరగంట ముందే మూసివేత

ENTERTAINMENT UPDATES

చిరంజీవి విశ్వంభర టీజర్ విడుదల

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు