ఆగస్టు 10 F.N. ఇంటర్ ప్రశ్నాపత్రం సెట్

హైదరాబాద్ (ఆగస్టు – 10) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 2022 లో భాగంగా ఈరోజు అనగా 10/08/2022న ఉదయం సేషన్ లో ప్రథమ సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్ – I & జియోగ్రపి – Iపరీక్షలు జరగనున్నాయి.

ఈ పరీక్షలకు సంబంధించి పరీక్ష పేపర్ సెట్ ” A ” ను ఇంటర్మీడియట్ బోర్డు ఎంపిక చేసింది.

Follow Us @