BIKKI NEWS : Today in history november 29th
Today in history november 29th
దినోత్సవం
- యుగోస్లావియా గణతంత్ర దినం.
- పాలస్తీనా ప్రజా సంఘీభావ దినం.
సంఘటనలు
1877: థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ ప్రదర్శింపబడింది.
1929: భూ దక్షిణ ధ్రువం గగన తలంలో మొట్టమొదటిసారి యు.ఎస్ అడ్మిరల్ రిచర్డ్ భయర్డ్ ఎగిరాడు.
1947: హైదరాబాదు నిజాము, భారత ప్రభుత్వముల మధ్య యథాతథస్థితి ఒప్పందం కుదిరింది.
2009: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేటలో ‘ఆమరణ నిరాహార దీక్ష’ ప్రారంభించాడు.
జననాలు
1901: శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1986)
1945: బాలి, చిత్రకారుడు.
1954: పూసపాటి కృష్ణసూర్యకుమార్, గణిత మేధావి.
1982: రమ్య , దక్షిణ భారత సినీ నటి, రాజకీయనాయకురాలు
మరణాలు
1759: అజీజుద్దీన్ అలంఘీర్ మొఘల్ చక్రవర్తి (జ.1699).
1993: జె.ఆర్.డి.టాటా, పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు (జ.1904).
- AP DSC 2025 Guidelines – కీలక మార్పులు ఇవే
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 21 – 04 – 2025
- GK BITS IN TELUGU 21st APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 21
- IPL 2025 RECORDS and STATS