Today in history november 26th
★ దినోత్సవం
- జాతీయ న్యాయ దినోత్సవం
- సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం.
- అంతర్జాతీయ మహిళా మానవ హక్కుల రక్షకుల రోజు.
- జాతీయ పాల దినోత్సవం
★ సంఘటనలు
1949: 1949 నవంబరు 26 లో రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచనను పూర్తిచేసింది.
1985: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కుముద్ బెన్ జోషి నియమించబడింది.
2008: ముంబై తీవ్రవాద దాడులు.
★ జననాలు
1947: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (మ.1995)
1965: రిడ్లీ జాకబ్స్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
★ మరణాలు
1975: రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు (జ.1910).
1984: తుమ్మల దుర్గాంబ, సర్వోదయ కార్యకర్త (జ. 1907).
1995: ఆవేటి పూర్ణిమ, తెలుగు రంగస్థల నటీమణి (జ.1918).
1996: బొమ్మ హేమాదేవి , తొలితరం నవలా రచయిత్రి (జ.1931)
1995: ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు (జ.1915).
1997: మందాడి ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, కథా రచయిత (జ.1935).
2006: జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి (జ.1926).
2008: “ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్” అధిపతి హేమంత్ కర్కరే
2008: ముంబై పోలీసు అడిషనల్ కమీషనర్ అశోక్ కాంమ్టే
2008: సీనియర్ పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలస్కర్