చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 09
★ దినోత్సవం
- జాతీయ చాక్లెట్ దినోత్సవం
- జాతీయ జనాభా గణన దినోత్సవం
★ సంఘటనలు
2008 – ప్రసిద్ధ గాంధేయవాది, కుష్టువ్యాధి పీడుతులపాలిట ఆపద్భాందవుడుగా పిలువబడే మురళిదాస్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే,మెగసెసే అవార్డు గ్రహీత) దివంగతులయ్యారు.
1969 – జంబో జెట్ బోయింగ్ 747 మొట్ట మొదటి ప్రయాణము పూర్తి చేసింది
★ జననాలు
1773: విలియం హెన్రీ హారిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1910: ఉమ్మెత్తల కేశవరావు, నిజాం విమోచన ఉద్యమకారుడు. (మ.1992)
1919: ముదిగొండ సిద్ద రాజలింగం, స్వాతంత్ర్య సమరయోధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
1922: రావిపూడి వెంకటాద్రి, హేతువాది మాసపత్రిక సంపాదకుడు.
1936: బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదింఛుకొన్న నటనాగ్రేసరుడు.
1936: అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (మ.2013)
1939: బండి రాజన్ బాబు, ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు. (మ.2011)
1975: సుమంత్, తెలుగు సినిమా నటుడు. అక్కినేని నాగేశ్వరరావు మనుమడు.
★ మరణాలు
1881: దాస్తొయెవ్‌స్కీ, రష్యన్ రచయిత. క్రైమ్ అండ్ పనిష్‌మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలల రచయిత.. (జ.1821)
1932: దొంతులమ్మ, ఆంధ్ర యోగిని, అవధూత.
1996: వీణాపాణి చిట్టిబాబు, సంగీతజ్ఞుడు. (జ.1936)
2008: మురళీధర్ దేవదాస్ ఆమ్టే, సంఘసేవకుడు. (జ.1914)
2012: సుసర్ల దక్షిణామూర్తి , గాయకుడు,సంగీత దర్శకుడు (జ.1921)
2014: షేక్ అబ్దుల్లా రవూఫ్, నక్సల్‌బరి కేంద్ర కమిటీ నాయకుడు. (జ.1924)
2016: సుశీల్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధాని. (జ.1939)
2017: టప్ప రోషనప్ప భారత స్వాతంత్ర్యసమరయోధుడు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- CURRENT AFFAIRS 4th DECEMBER 2024
- RBI – వడ్డీరేట్లు యధాతధం
- 10th class – పదో తరగతిలో సెమిస్టర్ విధానం.!
- INTER EXAMS – మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు