BIKKI NEWS : Today in history february 8th. చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 08.
Today in history february 8th.
దినోత్సవం
- అంతర్జాతీయ మహిళా, బాలికల దినోత్సవం
జననాలు
1897: జాకీర్ హుస్సేన్, పూర్వ భారత రాష్ట్రపతి. (మ.1969)
1902: ఆండ్ర శేషగిరిరావు, సుప్రసిద్ధ కవి, నాటకకర్త, పత్రికా సంపాదకులు. (మ.1965)
1906: ఎల్. కిజుంగ్లుబా ఆవో, నాగాలాండ్‌కు చెందిన మొదటి బాప్టిస్ట్ మిషనరీ. సమాజ సేవకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.1997)
1934: పొత్తూరి వెంకటేశ్వర రావు, తెలుగు పత్రికారంగ ప్రముఖుడు.
1941: జగ్జీత్ సింగ్, ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. (మ.2011)
1957: వై.విజయ , తెలుగు సినీ నటి, నృత్య కారిణి.
1963: ముహమ్మద్ అజహరుద్దీన్, భారతీయ క్రికెట్ మాజీ కాప్టన్.
మరణాలు
1971: కె.ఎం.మున్షీ, నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశాడు (జ.1887).
1995: మంచికంటి రాంకిషన్ రావు, వీరతెలంగాణా విప్లవ పోరాట యోధుడు.
2022: నిమ్మకాయల శ్రీరంగనాథ్, సీనియర్ జర్నలిస్టు, నీటిపారుదల రంగ నిపుణుడు. (జ.1942)
2023: జె.బాపురెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి, కవి, రచయిత (జ. 1936)
- GK BITS IN TELUGU MARCH 27th
- చరిత్రలో ఈరోజు మార్చి 27
- EAMCET, NEET, JEE FREE VIDEO CALSSES
- గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ లను కొనసాగిస్తాం – మంత్రి హమీ
- GK BITS IN TELUGU MARCH 26th