BIKKI NEWS (JULY 03) : Today Gold rate hiked in india. బంగారం ధర ఈరోజు కూడా పెరిగింది. గత రెండు రోజులుగాబంగారం ధర పెరిగిన సంగతి తెలిసిందే.
Today Gold Rate in india.
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 440/- పెరిగి, 99,330/- రూపాయాలకు చేరింది.
22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 330/- పెరిగి 91,150/- రూపాయాలకు చేరింది.
Today Silver Rate
వెండి కిలో ధర 1,000/- రూపాయాలు పెరిగి 1,11,00౦/- లుగా పలుకుతుంది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ కి 1,21,000/- గా పలుకుతుంది.
Today Platinum Rate
అలాగే ప్లాటినం 10 గ్రాముల ధరలో ఎలాంటి మార్పు లేకుండా 37,290/- రూపాయాలుగా ఉంది
DOLLAR vs RUPEE
యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹ 85.62/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
- CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు
- PM MODI – ప్రధాని మోదీ కి ఘనా జాతీయ పురష్కారం
- GOLD RATE – మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
- INTERMEDIATE – ఇంటర్ విలీనంపై నివేదిక కోరిన సీఎం