BIKKI NEWS (MARCH 18) : TODAY GOLD RATE IN HYDERABAD. బంగారం ధర కొత్త రికార్డులను సృష్టించింది. వరుసగా నాలుగు రోజులపాటు బంగారం ధర పెరుగుతూనే ఉంది.
TODAY GOLD RATE IN HYDERABAD
సోమవారం ఒక్కరోజే 10 గ్రాములకు 1300 రూపాయలు పెరిగి నూతన గరిష్ట ధరలను తాకింది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 90,750 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 89,450 రూపాయలకు చేరింది.
ఈ ఏడాది ఇప్పటివరకు పసిడి ధర 10 గ్రాములకు 11,360 రూపాయలు లాభపడడం గమనర్హం. అంటే దాదాపుగా 14% లాభపడింది.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 04 – 2025
- GK BITS IN TELUGU 2nd APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 02
- IPL 2025 RECORDS and STATS
- IPL 2025 POINTS TABLE