GOLD RATE – భారీగా తగ్గిన బంగారం ధర

BIKKI NEWS (MAY 12) : Today Gold rate dropped. బంగారం ధర ఈరోజు భారీగా తగ్గింది. స్టాక్ మార్కెట్ లు లాభాలతో ఉండడంతో మధుపరులు తమ పెట్టుబడులను బంగారం నుండి తీసి స్టాక్ మార్కెట్ లో పెడుతున్నట్లు సమాచారం.

Today Gold rate dropped.

24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 1,800/- తగ్గి, 96,880/- రూపాయాలకు చేరింది.

22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 1650/- తగ్గి, 88,800/- రూపాయాలకు చేరింది.

Today Silver Rate

వెండి కిలో ధర హైదరాబాద్ లో 1,09,000 లుగా పలుకుతుంది. 1100/- రూపాయల వరకు తగ్గింది.

Today Platinum Rate

అలాగే ప్లాటినం ధర 10 గ్రాములు 220/- పెరిగి, 27,340/- రూపాయాలుగా ఉంది

DOLLAR vs RUPEE

యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹ 84.64 వద్ద ట్రేడ్ అవుతోంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు