BIKKI NEWS (JUNE 23) : Today Gold rate in india. బంగారం, వెండి ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి., ప్లాటినం ధర పెరిగింది.
Today Gold Rate in india.
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 60/- తగ్గి, 1,00,690/- రూపాయాలకు చేరింది.
22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 50/- తగ్గి 92,300/- రూపాయాలకు చేరింది.
Today Silver Rate
వెండి కిలో ధరలో 100/- తగ్గి 1,09,900/- లుగా పలుకుతుంది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ కి 1,19,900/- గా పలుకుతుంది.
Today Platinum Rate
అలాగే ప్లాటినం ధర 10 గ్రాముల 150/- రూపాయలు పెరిగి 35,390/- రూపాయాలుగా ఉంది
DOLLAR vs RUPEE
యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹ 86.75/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్