TODAY CURRENT AFFAIRS IN TELUGU MAY 19th 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU MAY 19th 2024

1) బ్లూ ఆరీజన్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత ప్రయాణికుడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : తోటకూర గోపీచంద్

2) ‘ఐస్ క్రీం మాన్ ఆఫ్ ఇండియా’ గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి మరణించారు. అతని పేరు ఏమిటి.?
జ : రఘునందన్ శ్రీనివాస్ కామత్

3) భారత చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ ను తానే చంపినట్లు ఎవరు తాజాగా ప్రకటించుకున్నాడు.?
జ : మైఖేల్ హెస్ (ఐర్లాండ్)

4) ఓయిరస్ ఓపెన్ – 4 ఏటీపీ చాలెంజర్ – 75 టోర్నీ పురుషుల డబుల్స్ విజేతగా నిలిచిన భారత జోడి ఏది.?
జ : అనిరుధ్ & అర్జున్

5) థాయిలాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2024 టోర్నీ పురుషుల డబుల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : సాత్విక్ – చిరాగ్ శెట్టి

6) పోఖ్రాన్ – 1 అణు పరీక్షలు చేసి 50 సంవత్సరాలు గడిచింది. ఆపరేషన్ బుద్ధ పేరుతో ఏ రోజు నిర్వహించారు.?
జ : 1974 – మే – 18

7) ఇండ్ రా అంచనాల ప్రకారం 2024 – 25 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 6.7%

8) మూడీస్ అంచనాల ప్రకారం 2024 – 25 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 6.6%

9) ప్రభుత్వా రంగ బ్యాంకులలో 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వ్యాపార వృద్ధి చెందిన బ్యాంక్ ఏది.?
జ : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

10) సిఐఐ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియామకం అయ్యారు.?
జ : సంజీవ్ పురి

11) ఇటీవల ప్రపంచంలోనే అతి పొట్టి మహిళగా ఎవరు రికార్డులకు ఎక్కారు.?
జ : జ్యోతి ఆమ్గె

12) ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన విరాట్ కోహ్లీ (38) రికార్డ్ ను ఎవరు అధిగమించారు.?
జ : అభిషేక్ శర్మ (41*)

13) ఎమాలియా రోమాగ్నా గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : మ్యాక్స్ వెర్‌స్టాఫెన్

14) హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడి పేరు ఏమిటి.?
జ : ఇబ్రహీం రైసీ