TODAY CURRENT AFFAIRS IN TELUGU MAY 18th 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU MAY 18th 2024

1) IPL 2024లో ప్లేఆప్స్ కు చేరిన జట్లు ఏవి.?
జ : KKR, RR, SRH, RCB

2) వరల్డ్ టెలికమ్యూనికేషన్ & ఇన్ఫర్మేషన్ సోసైటీ డే ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే – 17

3) వరల్డ్ టెలికమ్యూనికేషన్ & ఇన్ఫర్మేషన్ సోసైటీ డే 2024 థీమ్ ఏమిటి.?
జ : డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్

4) 2018 – 2022 మద్య ఎన్ని వృక్షాలను భారత్ లో నరికివేశారు.?
జ : 50 లక్షలు

5) ఎలోర్డా కప్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2024 లో బంగారు పతకాలు సాదించిన భారత మహిళ బాక్సర్ లు ఎవరు.?
జ : నిఖత్ జరీన్ & మీనాక్షి

6) దేశంలోనే అతిపెద్ద మెగా పుడ్‌పార్క్ ను తెలంగాణ రాష్ట్రం లో ఎక్కడ నిర్మించారు.?
జ : బుగ్గపాడు

7) పూర్తిగా గ్లేసియర్స్ ను కోల్పోయిన తొలి దేశం ఏది.?
జ : వెనిజులా

8) అంతర్జాతీయ మ్యూజియం డే ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే 18

9) ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే 18

10) నేషనల్ ఎన్‌డేంజర్డ్ స్పీసీస్ డే ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే – 17

11) అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : మే – 16

12) భారత్ తాజాగా ఏ దేశం నుంచి తన సైనిక బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంది.?
జ : మాల్దీవులు