Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th MARCH 2024

1) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎంత శాతం వృద్ధి సాధిస్తుందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తుంది.?
జ : 8%

2) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎంత శాతం వృద్ధి సాధిస్తుందని మూడీస్ అంచనా వేస్తుంది.?
జ : 8%

3) 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎంత శాతం వృద్ధి సాధిస్తుందని క్రిసిల్ అంచనా వేస్తుంది.?
జ : 6.8%

4) భారత్ ఏ దేశంతో స్థానిక కరెన్సీ లోనే వాణిజ్యం నిర్వహించాలని ఒప్పందం చేసుకుంది.?
జ : ఇండోనేషియా

5) ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డు అందుకున్న భారతీయుడు ఎవరు.?
జ : శ్రీనివాసన్ స్వామి

6) కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సంస్థ నివేదిక ప్రకారం ఫిబ్రవరి 2024 లో ఉష్ణోగ్రతలు ఎంత శాతం పెరిగాయి.?
జ : 1.77℃

7) రష్యా దేశం ఏ మాజీ దిగ్గజ చెస్ ఆటగాడిని ఉగ్రవాదిగా ప్రకటించింది.?
జ : గ్యారీ కాస్ఫరోవ్

8) జమ్మూ కాశ్మీర్ కి వచ్చిందని ఎవరిని కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది.?
జ : మహ్మద్ కాసీమ్ గుజ్జర్

9) ప్రధాని నరేంద్ర మోడీ తేనెటీగల పెంపకాన్ని ఏ విప్లవంగా పేర్కొన్నాడు.?
జ : మధుర విప్లవం

10) పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి సిక్కు వ్యక్తిగా ఎవరు నిలిచారు.?
జ : సర్దార్ రమేశ్ సింగ్ అరోడా

11) టేస్టు అట్లాస్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని 38 రకాల కాఫీలలో భారత్ ఫిల్టర్ కాపీ ఎన్నో స్థానంలో నిలిచింది .?
జ : రెండో స్థానం

12) యూరప్ దేశాలలో వ్యాపిస్తున్న ప్యారేట్ పీవర్ కు కారణమైన బ్యాక్టీరియా ఏది.?
జ : క్లామిడోపిలా సిటాసీ

13) కేరళ ప్రభుత్వం ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ ఫారం పేరు ఏమిటి.?
జ : C SPACE

14) ఒక అంతర్జాతీయ టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత రెండో ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు .?
జ : యశస్వి జైస్వాల్ (మొదటి స్థానంలో గవాస్కర్)

15) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో భారత తరఫున అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న రెండు ఆటగాడిగా (16 టెస్టులు) ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : యశస్వి జైస్వాల్ (మొదటి స్థానంలో వినోద్ కాంబ్లీ – 14)

16) ఈశాన్య భారత రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర క్యాబినెట్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది.?
జ : ఉన్నతి – 2024

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు