Q1) ఇటీవల చర్చలో ఉన్న తుఫానుకు ‘అసాని’ అని ఏ దేశం పేరు పెట్టింది?
జ – శ్రీలంక
Q2) ప్రతి సంవత్సరం “ప్రపంచ తలసేమియా దినోత్సవం” ఎప్పుడు జరుపుకుంటారు?
జ – మే 8
Q3) మే 2022లో ఏ రాష్ట్ర ప్రభుత్వం “ఇ-లెర్నింగ్ స్కీమ్”ని ప్రారంభించింది?
జ – హర్యానా
Q4) కుమార్తెల విద్యను ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం “లాడ్లీ లక్ష్మీ 2.0 యోజన”ను ప్రారంభించింది?
జ – మధ్యప్రదేశ్
Q5) ఇటీవల “గోపాల కృష్ణ గోఖలే జయంతి” ఎప్పుడు జరుపుకున్నారు?
జ – మే 9
Q6) ఏ రాష్ట్ర ప్రభుత్వం వ్యాధుల నివారణకు “Shyly App”ని ప్రారంభించింది?
జ – కేరళ
Q7) చైనాలో జరగాల్సిన ఆసియా క్రీడలు 2022 ఎప్పటి వరకు వాయిదా పడింది?
జ – సంవత్సరం 2023
Q8) 10 GW సౌర సామర్థ్యాన్ని దాటిన మొదటి రాష్ట్రం ఏది?
జ – రాజస్థాన్
Q9) ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అవార్డు పొందిన హైదరాబాద్ కు చెందిన స్వతంత్ర ఫోటో జర్నలిస్టు పేరు ఏమిటి.?
జ : వడ్లమాని హర్ష
Q10) తాజాగా బ్రహ్మోస్ క్షిపణిని యుద్ధ విమానం నుంచి మొదటిసారి ప్రయోగించారు.?
జ : సుఖోయ్ – 30 – ఎంకేఐ
Q11) పాలకొండ నడిబొడ్డున ఉన్న ఏ కృష్ణబిలం యొక్క పూర్తి చిత్రాన్ని శాస్త్రవేత్తలు తాజాగా విడుదల చేశారు.?
జ : శాజిటేరియన్ – ఏ.
Q12) రాజ్యసభ తాజాగా ఎన్నో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది.?
జ : 70వ (ఎప్రిల్ – 3)
Q13) డెఫిలంఫిక్స్ 2022 లో గోల్ప్ లో పసిడి పథకం సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : దీక్ష దాగర్
Q14) నీతి అయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రాల ఇంధన సామర్థ్యంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి.?
జ : కర్ణాటక, రాజస్థాన్
Q15) క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ సూచికలో భారత్ స్థానం లో నిలిచింది.?
జ : 10వ
Q16) రెండవ కోవిడ్ అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ఎవరు నిర్వహించారు.?
జ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
Q17) భారత పరిశ్రమల సమాఖ్య(CII) చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : సంజీవ్ బజాజ్
Q18) ఏ రాష్ట్రం మత మార్పిడి నిరోధక ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది.?
జ : కర్ణాటక