06 సెప్టెంబర్ 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1) ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం NCR తరహాలో ‘స్టేట్ క్యాపిటల్ రీజియన్’ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది?
జ – ఉత్తర ప్రదేశ్.

2) ఇటీవల నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ – డి వై చంద్రచూడ్.

3) ఇటీవల ‘సన్‌రైజ్ హైదరాబాద్’ ప్రధాన కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ – బ్రియాన్ లారా.

4) సైబర్ సెక్యూరిటీపై ప్యానెల్‌లో సభ్యుల సంఖ్యను సెబీ ఎంతకు పెంచింది?
జ – 06.

5) ఇటీవల తిరువనంతపురంలో జరిగిన 30వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
జ – అమిత్ షా.

6) పవన్ కుమార్ బోర్తకూర్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు?
జ – అస్సాం.

7) ఇటీవల ఇండియన్ బ్యాంకింగ్ ఇన్ రెట్రోస్‌పేట్-75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
జ: అశుతోష్ రారవికర్.

8) షిప్పింగ్ కార్ఫోరేషన్ ఆఫ్ ఇండియా నూతన సీఎండీ గా ఎవరు నియమించబడ్డారు.?
జ : బినేశ్ కుమార్ త్యాగి

9) భారత్ లో ముక్కు ద్వారా తీసుకునే (ఇంట్రానాసల్) ఏ కోవిడ్ వ్యాక్సిన్ కు డీజీసీఐ అనుమతి ఇచ్చింది.?
జ : భారత్ బయోటెక్ యొక్క (ChAd36- SARS – COV – S – COVID-19)

10) 14,500 పాఠశాలలను అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోదీ ప్రారంభించిన పథకం పేరు ఏమిటి.?
జ : పీఏం – శ్రీ యోజన (PM – Schools for Rising India)

11) అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ టీమిండియా క్రికెటర్ ఎవరు.?
జ : సురేష్ రైనా

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

12) ఉత్తరప్రదేశ్ లో ఏ గ్రామం సంపూర్ణ R.O. త్రాగు నీటి సౌకర్యం కల్గిన మొదటి గ్రామంగా నిలిచింది.?
జ : భరత్వాల్

13) గోశాలలు, ఆవులను దత్తత తీసుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి.?
జ : పుణ్యకోటి దత్త్

14) కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన పుణ్యకోటి దత్త్ పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించారు.?
జ : సుదీప్ కిచ్చా

15) డిల్లీలోని రాజ్ పథ్, సెంట్రల్ విస్తా లాన్స్ కి నూతనంగా ఏ పేరును పెట్టారు.?
జ : కర్తవ్య పథ్

Follow Us @