TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th JUNE 2024

1) ఫ్రెంచ్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : కార్లోస్ అల్కరాస్ గార్ఫియా

2) వరల్డ్ పారా అథ్లెటిక్ గ్రాండ్ ఫ్రీ లో రెండు స్వర్ణాలు సాధించిన భారత పారా అథ్లెట్ ఎవరు.?
జ : సౌరబ్ శర్మ

3) 500 ఏళ్ల నాటి ఏ కంచు విగ్రహాన్ని భారత్ కు తిరిగి అప్పగించడానికి బ్రిటన్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది.?
జ : తమిళ కవి తిరుమాంకై అళ్వార్

4) నెకర్ కప్ ఏటీపీ చాలెంజర్ – 100 టెన్నిస్ టోర్నీ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : సుమిత్ నగాల్

5) భారత ఫుట్ బాల్ జట్టు కొత్త కెప్టెన్ఆ ఎవరు నియమితులయ్యారు.?
జ : గురుప్రీత్ సింగ్

6) వికారాబాద్ అటవీ ప్రాంతంలో భారత నావికాదళం ఏ స్టేషన్ ను నిర్మిస్తుంది.?
జ : వెరీ లో ప్రిక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్

7) తాజాగా ఆర్బీఐ తన ద్రవ్యపరపతి సమీక్ష సమావేశంలో రేపో రేటును ఎంతగా నిర్ణయించింది.?
జ : 6.5%

8) టి20 ప్రపంచ కప్ లలో పాకిస్తాన్ తో ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో భారత్ ఎన్ని మ్యాచ్ లను నెగ్గింది.?
జ : 7

9) పిన్న వయసులోనే మూడు వేరువేరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : కార్లోస్ అల్కరాస్ గార్ఫియా

10) వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ ఎవరి రికార్డును సమం చేశారు.?
జ : జవహార్ లాల్ నెహ్రూ మరియు ఇందిరాగాంధీ

11) గుడ్లెప్ప హలికేరి అవార్డు 2024 ఎవరు అందుకున్నారు.?
జ : సిద్దలింగ పట్టానశెట్టి

12) గోల్డ్ మాన్ శాక్స్ అంచనాల ప్రకారం భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 6.9%

13) BDS బ్యాంకు అంచనాల ప్రకారం భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 7%

14) UEFA ఛాంఫియన్స్ లీగ్ 2024 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : రియల్ మాడ్రిడ్ (15వ సారి)