BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th JULY 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th JULY 2024
1) జూన్ 2024 లో దేశీయ మార్కెట్లోకి వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ విలువ ఎంత.?
జ : 40,606 కోట్లు
2) ఇస్రో మ్యాపింగ్ ప్రకారం రామసేతు సముద్రం నీటిలో ఎంత శాతం మునిగిపోయింది.?
జ : 99.8%
3) ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా దేశం అందించిన అత్యున్నత పౌర పురస్కారం ఏది.?
జ : “ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్ర్యూ ది అపోస్టల్”
4) ఖలిస్తాన్ అనుకూలవాద ఏ సంస్థపై ఐదేళ్ల నిషేధాన్ని కేంద్రం పొడిగించింది.?
జ : సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ)
5) ప్రపంచంలో తొలిసారి నిర్వహించిన “మిస్ ఏఐ” పోటీలలో సుందరిగా ఎవరు నిలిచారు.?
జ : ఇన్‌ప్లూయొన్సర్ కెంజాలేలి (మొరాకో)
6) భారత పురుషుల క్రికెట్ జట్టు కోచ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : గౌతం గంభీర్
7) జూన్ 2024 నెలకు పురుషుల విభాగంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా ఎవరు నిలిచారు.?
జ : జస్ప్రీత్ బుమ్రా
8) జూన్ 2024 నెలకు మహిళల విభాగంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా ఎవరు నిలిచారు.?
జ : స్మృతి మందనా
9) భారత్ రష్యా లు ఏ సంవత్సరం వరకు తమ వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి.?
జ : 2030
10) భూమికి 48 కాంతి సంవత్సరాల దూరంలో భూమి లాంటి మరో గ్రహాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : LHS 1140 B
11) జూన్ 2024 లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) కింద ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు పెట్టారు.?
జ : 21,262 కోట్లు
12) న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ డిజిటల్ అసోసియేషన్ (NBDA) చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రజత్ శర్మ
13) 2024 లో అత్యధిక తలసరి ఆదాయం గల దేశాల జాబితాలో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : నాలుగో స్థానం (4745 డాలర్లు)
14) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేటెంట్ల నమోదులో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది.?
జ : ఐదో స్థానం