Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th JANUARY 2024

1) ప్రవాసీ భారతీయ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 9

2) రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఎక్కడ జరగనున్నాయి.?
జ : రాజమహేంద్రవరం

3) ఇటీవల వాంగ్స్ గార్డెన్ లిజర్డ్ అని సరీస్ లోపాన్ని ఏ దేశంలో కనుగొన్నారు.?
జ : చైనా

4) 2023 సంవత్సరంలో భారత్ లో అత్యధిక క్యాపిటల్ విలువ కలిగిన కంపెనీ ఏది.?
జ : టాటా గ్రూప్

5) యూబీఎస్ నివేదిక ప్రకారం 2024 – 25 సంవత్సరంలో భారత జిడిపి వృద్ధి ఎంతగా నమోదు కానుంది.?
జ : 6.2%

6) ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2024 – 25 సంవత్సరంలో భారత జిడిపి వృద్ధి ఎంతగా నమోదు కానుంది.?
జ : 6.4%

7) ఏ దేశంలో కుక్క మాంసం పై నిషేధం విధించారు.?
జ : దక్షిణ కొరియా

8) ప్రాన్స్ ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు.?
జ : గాబ్రియోల్ అట్టల్

9) భూమి మీద లక్షా 25 వేల సంవత్సరాలలో ఏ సంవత్సరం అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది.?
జ : 2023

10) జాతీయ చేనేత ప్రదర్శన 2024 ఏ నగరంలో నిర్వహిస్తున్నారు.?
జ : హైదరాబాద్

11) భూటాన్ సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించింది.?
జ : పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ

12) డీఆర్డీవో తయారు చేసిన అస్సాల్ట్ రైఫిల్ పేరు ఏమిటి.?
జ : ఉగ్రమ్

13) అంతరిక్షంలో సంభవించే పేలుళ్లను అధ్యయనం చేయడానికి చైనా ప్రయోగించిన ఉపగ్రహం పేరు ఏమిటి.?
జ : ఐన్‌స్టీన్ ప్రోబ్

14) పద్య శ్రీ, పద్మభూషణ్ గ్రహీత అయినా ప్రఖ్యాత హిందూస్థాని గాయకుడు మరణించారు. ఆయన పేరు ఏమిటి.?
జ : ఉస్తాద్ రషీద్ ఖాన్