TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th SEPTEMBER 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th SEPTEMBER 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th SEPTEMBER 2024

1) ఏ రాష్ట్రంలో కొత్తగా ఆధార్‌ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారు జాతీయ పౌరుల రిజిస్టర్‌ (ఎన్‌ ఆర్‌ సీ) దరఖాస్తు రసీదు నెంబర్‌ (ఏ ఆర్‌ ఎన్‌)ను సమర్పించాల్సి ఉంటుందని నిబంధన విధించారు.?
జ : అస్సాం

2) చైనాలో ఇటీవల కనుగొన్న కొత్త రకం వైరస్‌ పేరు ఏమిటి.?
జ : వెట్‌ ల్యాండ్ వైరస్ (WELV)

3) వెట్‌ ల్యాండ్ వైరస్ (WELV) మానవునిలోని ఏ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపుతుంది.?
జ : మెదడు, నాడీ వ్యవస్థ

4) యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : బెలారస్‌ క్రీడాకారిణి అరీనా సబలెంక (ఫైనల్‌లో పెగులా జెస్సికపై ఘన విజయం సాదించింది)

5) ఇంగ్లండ్‌ కు చెందిన ఎ ఆల్‌ రౌండర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.?
జ : మొయిన్‌ అలీ

6) ఏషియన్‌ హకీ చాంపియన్స్‌ ట్రోఫీ 2024 కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : చైనా

7) ప్రాన్స్ దేశపు నూతన ప్రధాన మంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : మైఖేల్ బార్నీర్

8) కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ నూతన పేరు ఏమిటి.?
జ : జురిచ్ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్

9) 2024 సంవత్సరానికి గానూ ఎంతమందికి జాతీయ ఉత్తమ టీచర్స్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు.?
జ : 84మందికి

10) వేదిక్ త్రీడీ మ్యూజియం ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : వారణాసి

11) వరుణ్ పేరుతో భారత్ ఏ దేశంతో కలిసి సైనిక విన్యాసం చేపట్టనుంది.?
జ : ప్రాన్స్

12) ఎన్నో లా కమిషన్ ఏర్పాటు కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమోదం తెలిపారు. ?
జ : 23వ

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు