TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th MAY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th MAY 2024

1) భారత సైకాలజీ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : సుధీర్ కాకర్

2) ఇబు అగ్నిపర్వతం ఇటీవల బద్దలైంది. ఇది ఏ దేశంలో ఉంది.?
జ : ఇండోనేషియా

3) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా F16 యుద్ధవిమానాన్ని అమెరికా నడిపించింది. దానికి ఏమని పేరు పెట్టింది.?
జ : విస్తా

4) పతంజలి కి చెందిన ఎన్ని ఉత్పత్తుల పైన ఉత్తరాఖండ్ రాష్ట్రం నిషేధం విధించింది.?
జ : 14

5) హెన్లీ & పార్టనర్స్ సంస్థ అత్యంత సంపన్న నగరాల 2024 జాబితా ప్రకారం మొదటి మూడు స్థానాల్లో నిలిచిన నగరాలు ఏవి.?
జ : న్యూయార్క్, కాలీపోర్నియా బే, జపాన్

6) హెన్లీ & పార్టనర్స్ సంస్థ అత్యంత సంపన్న నగరాల 2024 జాబితాలో భారత్ నుండి ఏ నగరాలు చోటు సంపాదించాయి.?
జ : ముంబై (24), డిల్లీ (37)

7) రష్యా అధ్యక్షుడిగా ఎన్నోసారి పుతిన్ ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : ఐదోసారి

8) ఉక్రెయిన్ సైనికులపై రష్యా ఏ రసాయానాన్ని ఉపయోగించినట్లు అమెరికా అభియోగించింది.?
జ : క్లోరోపిక్రిన్

9) ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దౌర్యవేత్తను ఏ దేశం నియమించింది.?
జ : ఉక్రెయిన్

10) ఉక్రెయిన్ నియమించిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దౌత్య వేత్త పేరు ఏమిటి?
జ : విక్టోరియా షీ