Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th MARCH 2024

1) ఈ సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ కు మంచినీటి వినియోగంలో జాతీయ అవార్డు లభించింది.?
జ : జైపూర్ – మంచిర్యాల

2) అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లలో కలిపి 48 సెంచరీలు చేసి ఎవరి రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు.?
జ : రాహుల్ ద్రావిడ్

3) అంతర్జాతీయ ఉత్తమ వుషూ క్రీడాకారిణి – 2023 అవార్డు అందుకున్న భారతీయ క్రీడాకారిణి ఎవరు.?
జ : రోషబినా దేవి

4) 2024 గణతంత్ర దినోత్సవ వేడుకలలో ‘ఇమా కెయితల్ మార్కెట్’ పేరుతో శకటాన్ని ప్రదర్శించిన రాష్ట్రం ఏది.?
జ : మణిపూర్

5) మీజిల్స్, రుబెల్లా చాంఫియన్ అవార్డు ను ఏ దేశం గెలుచుకుంది.?
జ : ఇండియా

6) ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని మహిళ సున్తీ కేసులు నమోదు అయినట్లు యూనిసెఫ్ నివేదిక తెలుపుతుంది.?
జ : 23 కోట్లు

7) తాజాగా రాజ్యసభకు ఎవరి పేరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు.?
జ : సుధా మూర్తి

8) ఇంటర్నేషనల్ సోనార్ అలయొన్స్ (ISA) లో 116వ దేశంగా ఏ దేశం సభ్యత్వం పొందింది.?
జ : మాల్టా

9) ఇంటర్నేషనల్ సోనార్ అలయొన్స్ (ISA) యొక్క కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : గుర్గావ్

10) అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 8

11) ITB బెర్లిన్ ఏ నగరానికి బెస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డును అందజేసింది.?
జ : గోవా

12) కర్ణాటక ప్రాంతంలోని కార్వార్ వద్ద అతిపెద్ద నావెల్ బేస్ ను ఏర్పాటు చేయడానికి రక్షణ శాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాజెక్టు పేరు ఏమిటి.?
జ : SEA BIRD

13) అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి.?
జ : INVEST IN WOMEN : ACCELARATE PROGRESS

14) గోల్డ్ అసోసియేషన్ అందించే అత్యున్నత అవార్డు Bob jones Award ను ఎవరికి ప్రకటించారు.?
జ : టైగర్ ఉడ్స్

15) ప్రపంచంలో మూడవ అతిపెద్ద మసీదును ఏ దేశంలో నిర్మిస్తున్నారు.?
జ : అల్జీరియా

16) ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ సిక్కిం లో మొట్టమొదటి రైల్వే స్టేషన్ ప్రారంభించారు. దాని పేరు ఏమిటి.?
జ : RANGPO