TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th JUNE 2024

1) UFI – అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్షిప్ విజేతగా నిలిచిన తొలి భారతీయురాలిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : పూజా తోమర్

2) ఫ్రెంచ్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ఇగా స్వియాటెక్ (పలోని పై)

3) నార్వే చెస్ ఛాంపియన్ షిప్ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : మాగ్నస్ కార్లసన్

4) ఇప్పటివరకు స్వియాటెక్ ఎన్నిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గింది.?
జ : నాలుగు సార్లు

5) ఏ ప్రాంతం నువ్వులు అంతర్జాతీయంగా అమ్ముకునే ఇండ్ గ్యాఫ్ సర్టిఫికెట్ పొందాయి.?
జ : తాళ్లూరు (ప్రకాశం జిల్లా)

6) అంతర్జాతీయ టి20 క్రికెట్ ప్రపంచం కప్ లో అతి తక్కువ పరుగులకే ఆలౌటై ఉగాండా ఎవరి రికార్డును సమం చేసింది.?
జ : నెదర్లాండ్స్ (39 పరుగులు)

7) 10 ట్రిలియన్ రూపాయల విలువను తాకిన తొలి భారతీయ మ్యూచువల్ ఫండ్ గా ఏది రికార్డు సృష్టించింది.?
జ : ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్

8) వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ను ఏరోజు జరుపుకుంటారు.?
జ : జూన్ – 07

9) వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే 2024 థీమ్ ఏమిటి.?
జ : Food Safety – Prepare for the unexpected

10) ICC ఎలైట్ ప్యానెల్ లో చోటు పొందిన మూడో భారతీయ అంపైర్ ఎవరు.?
జ : నితీన్ మీనన్

11) బుడాఫెస్ట్ ర్యాంకింగ్స్ సిరీస్ 2024 రెజ్లింగ్ పోటీలలో రజతం దక్కించుకున్న భారత ఆటగాడు ఎవరు.?
జ : అమన్ షెహ్రావత్

12) రామోజీ సంస్థల అధినేత రామోజీరావు ఇటీవల మరణించారు. అతను పొందిన భారతీయ అత్యున్నత పౌర పురస్కారం ఏది.?
జ : పద్మవిభూషణ్

13) హిందీ సాహిత్య భారతి అవార్డును ఎవరికి అందజేశారు.?
జ : క్రిష్ణా ప్రకాష్