BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th JULY 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th JULY 2024
1) ప్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం “షెవాలియర్ డె లా లిజియన్ డీ హనర్” ను ఎవరికి అందజేశారు.?
జ : రోస్ని నాడార్
2) అత్యంత వేడి నెలగా ఏ నెలను ఐరోపా సమాఖ్య తాజాగాప్రకటించింది.?
జ : జూన్ – 2024
3) పారిస్ ఒలంపిక్స్ లో భారత బృందం నుండి పతాకధారి గా ఎవరిని ఎంపిక చేశారు.?
జ : పీవీ సింధు
4) పారిస్ ఒలంపిక్స్ లో భారత బృందం చెప్ డీ మిషన్ గా ఎవరిని ఎంపిక చేశారు.?
జ : గగన్ నారంగ్
5) పారిస్ ఒలంపిక్స్ లో భారత పురుషుల జట్టు బృందం నుండి పతాకదారిగా ఎవరిని ఎంపిక చేశారు.?
జ : శరత్ కమల్
6) శ్రీలంక క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సనత్ జయసూర్య
7) టెన్నిస్ హల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న భారత మాజీ టెన్నిస్ ఆటగాడు ఎవరు.?
జ : లియాండర్ పేస్
8) హానికర వంట ఇంధనాల వలన ప్రతి 1000 మంది శిశువుల్లో ఎంతమంది మరణిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.?
జ : 27 మంది
9) సింగపూర్ తాజాగా ఎన్ని కీటకాలను మానవ ఆహారంగా గుర్తించింది.?
జ : 16 రకాల కీటకాలు
10) ఘర్ ఘర్ పవర్ అనే కార్యక్రమాన్ని టాటా సంస్థ ఏ రాష్ట్రంలో ప్రారంభించింది.?
జ : ఉత్తర ప్రదేశ్
11) ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ధీరేంద్ర ఓజా
12) జార్ఖండ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : బీఆర్ సారంగి
13) అంతర్జాతీయ సహకార దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 6