TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th JANUARY 2024
1) 1974లో జర్మనీకి ఫుట్ బాల్ ప్రపంచ కప్ అందించిన దిగ్గజ ఆటగాడు మరణించారు. ఆయన పేరు ఏమిటి.?
జ : ప్రాంజ్ బెకెన్‌బాయర్
2) బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్కాష్ టోర్నీ 2024 రన్నర్ గా నిలిచిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : అనావాత్ సింగ్
3) నాసా చంద్రుని మీదకు తాజాగా పంపిన ల్యాండర్ ఏది.?
జ : పెరీగ్రీన్ ల్యాండర్
4) నేషనల్ ఇన్వెస్టిమెంట్స్ అండ్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ సీఈవో, ఎండీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సంజీవ్ అగర్వాల్
5) ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన ప్రాన్స్ ప్రధానమంత్రి ఎవరు.?
జ : ఎలిజబెత్ బోర్న్
6) బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా ఎంపికైన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ కి ఎన్ని సీట్లు వచ్చాయి.?
జ : 223 (299కి)
7) వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏ సహకార సంఘం గురించి ప్రస్తావించారు.?
జ : పగిడ్యాల సహకార సంఘం
8) ఏ దేశంలో తన సైన్యాన్ని 2034 వరకు కొనసాగించనుంది.?
జ : ఖతార్
9) నేపాల్ అభివృద్ధి చేసిన ఏ శాటిలైట్ ప్రయోగం పై భారత్ తో ఒప్పందం చేసుకుంది.?
జ : మునాల్
10) భారత్ ఎన్ని సంవత్సరాల తర్వాత ఐక్యరాజ్య సమితి స్టాటిస్టికల్ కమీషన్ లో సభ్యత్వం పొందింది.?
జ : 20 సంవత్సరాల తర్వాత
11) వేగవంతంగా అంటార్కిటికా అన్వేషణ పూర్తి చేసుకున్న మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : కెప్టెన్ హర్ ప్రీత్ చాందీ
12) దేశంలో తొలిసారిగా ఏ నగరం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత నిఘాలో ఉన్న నగరంగా ఏ నగరం నిలిచింది.?
జ : అహ్మదాబాద్
13) మత్స్యకారులకు ఆర్థికంగా సహాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం పేరు ఏమిటి.?
జ : సాగర్ పరిక్రమ
14) సోమాలియా తీరంలో ఇటీవల హైజాక్ కు గురైన భారత నౌక పేరు ఏమిటి.?
జ : MV I లీలా నోరోఫోల్క్
15) ఏ రాష్ట్రం ల్యాండ్ అథారిటీ సంస్థను ఏర్పాటు చేసింది.?
జ : ఆంధ్రప్రదేశ్
16) విశాఖపట్నం నుండి ఏ దేశానికి క్రూయిజ్ సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి.?
జ : సింగపూర్
17) అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ 2024 కు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : సికింద్రాబాద్
18) సౌత్ ఆఫ్రికా – కేప్‌టౌన్ గ్రౌండ్ లో టెస్టు గెలిచిన తొలి ఆసియా దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : భారత్
19) ఒక క్యాలెండర్ ఇయర్ లో 100 సిక్సులు కొట్టిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : మహమ్మద్ వసీం (యూఏఈ
20) ఇండియన్ నేవీ చీప్ ఆఫ్ మెటీరియల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కిరణ్ దేశ్‌ముఖ్