Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th AUGUST 2024

1) బ్రెయిన్‌ డెడ్‌ అయి అవయవదానం చేసే జీవన్మృతులకు ప్రభుత్వం తరుఫున అంత్యక్రియలు జరుపాలనిఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.?
జ : ఆంధ్రప్రదేశ్

2) ఏపీకి ఎన్ని కుంకి ఏనుగులు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకారం తెలిపింది.?
జ : 8

3) ఏ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్‌ నేత ఇటీవల కన్నుమూశారు.?
జ : బుద్ధదేవ్‌ భట్టాచార్య (80)

4) దేశంలో గత 10 ఏండ్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్ని చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ ప్రాంత భూమిని కోల్పోయామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.?
జ : 1,700 చదరపు కిలోమీటర్ల

5) జపాన్ లో ఇటీవల వచ్చిన భారీ భూకంపం రిక్టర్ స్కేల్ పై ఎంతగా నమోదు అయింది.?
జ : 7.1 గా నమోదు.

6) ఆర్బీఐ తాజా ద్రవ్యసమీక్షలో రెపోరేటును ఎంత శాతంగా ప్రకటించింది.?
జ : 6.50 %

7) ట్యాక్స్‌ పేయర్స్‌ సౌకర్యార్థం యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) ద్వారా పన్ను చెల్లింపులకున్న పరిమితిని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంతకు పెంచింది.?
జ : రూ.5 లక్షలదాకా పెంచుతూ నిర్ణయం.

8) పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్‌ త్రో లో నీరజ్‌ చోప్రా ఏ పతకం గెలుచుకున్నాడు.?
జ : సిల్వర్‌ మెడల్‌ (89.45 మీటర్లు)

9) విశ్వ క్రీడ‌ల్లో భార‌త పురుషుల హ‌కీ జ‌ట్టు ఏ పతకం నెగ్గింది.?
జ : కాంస్యం పతకం

10) ఎన్ని సంవత్సరాల త‌ర్వాత ఒలింపిక్స్‌లో వ‌రుస‌గా రెండోసారి భారత హకీ జట్టు కాంస్యం గెలుచుకుంది.?
జ : 52 ఏండ్ల తర్వాత

11) అంత‌ర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ఏ భారత క్రీడాకారిణిపై మూడేండ్ల నిషేధం విధించింది.?
జ : అంతిమ్ పంగల్

12) పారిస్ ఒలింపిక్స్ లో మరథాన్ స్విమ్మింగ్ లో స్వర్ణం ఎవరు గెలుచుకున్నారు.?
జ : వాన్ రావెండల్ (నెదర్లాండ్స్)

13) పారిస్ ఒలింపిక్స్ లో 400 మీటర్ల పరుగు పందెంలో ఎవరు స్వర్ణం గెలుచుకున్నాడు.?
జ : క్విన్సీ హల్ (అమెరికా)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు